70 ఏళ్లు పైబడిన వారికి అదనపు పెన్షన్

79చూసినవారు
70 ఏళ్లు పైబడిన వారికి అదనపు పెన్షన్
తెలంగాణలో 70 ఏళ్లకు పైబడిన పెన్షన్ దారులకు, కుటుంబ పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.
* 70 నుంచి 75 ఏళ్ల లోపు వారికి బేసిక్ పెన్షన్ పై 15%
* 75-80 ఏళ్ల లోపు వారికి 20%
* 80-85 ఏళ్ల లోపు వారికి 30%
* 90-95 ఏళ్ల లోపు వారికి 50%
* 95-100 ఏళ్ల లోపు వారికి 60%
* 100 ఏళ్లు పైబడిన వారికి 100% అదనంగా పెన్షన్ ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్