కేంద్ర మంత్రిని కలిసిన బిజెపి నేత

60చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన బిజెపి నేత
కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బిజెపి నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్రాల నగేష్ కలిశారు. కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోమవారం బండి సంజయ్ ని నగేష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్