బోథ్ సొసైటీ చైర్మన్ పై డైరెక్టర్ ల ఫిర్యాదు

67చూసినవారు
బోథ్ సొసైటీ చైర్మన్ పై డైరెక్టర్ ల ఫిర్యాదు
బోథ్ సొసైటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే వారిని పదవుల నుంచి తొలగించాలని కోరుతూ సొసైటీ డైరెక్టర్లు శుక్రవారం జిల్లా కోపరేటివ్ అధికారి(డీసీఓ)కు ఫిర్యాదు చేశారు. సొసైటీ డైరెక్టర్లు ఆరుగురి సంతకాలతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని ఆయనకు అందజేశారు. గతేడాది డిసెంబర్లో మహాజనసభ నిర్వహించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మహాజన సభ కానీ, సాధారణ సమావేశం నిర్వహించలేదన్నారు

సంబంధిత పోస్ట్