ఉపాధి హామీ డబ్బులను బ్యాంకర్లు బకాయిల కింద జమ చేసుకోవద్దు

597చూసినవారు
ఉపాధి హామీ డబ్బులను బ్యాంకర్లు బకాయిల కింద కట్ చేసుకోవద్దని బ్యాంక్ అధికారులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి టీజీబీ బ్యాంక్ పరిధిలోని ఉపాధి హామీ కూలీల డబ్బులను పాత బకాయి కింద కట్ చేసుకోవడంతో కూలీలు ఎమ్మెల్యే దృష్టికి సమస్యను విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పట్టణంలోని టీజీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మాట్లాడి కూలీల డబ్బులు బకాయిల కింద జమ చేసుకోవద్దని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్