బడి ఈడు పిల్లలను సర్కార్ బడిలో చేర్పించండి

52చూసినవారు
బడి ఈడు పిల్లలను సర్కార్ బడిలో చేర్పించండి
జైనథ్ మండలంలోని కాన్పమేడిగూడ గ్రామంలో బడి బాటలో భాగంగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావ్ బేటి పడావో అని నినాదంతో గ్రామంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే మాట్లాడుతూ బేటి బచావ్ -బేటి పడావో అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపాలని అన్నారు‌. బాలికలు జ్ఞాన చైతన్య దీపికలు అని అన్నారు. బడి ఈడు పిల్లలు తప్పకుండా సర్కార్ బడిలో చేర్పించాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్