కాసిపేట: బైక్ పై నుంచి పడి మహిళ మృతి

81చూసినవారు
కాసిపేట: బైక్ పై నుంచి పడి మహిళ మృతి
కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి వద్ద బైక్ పై నుంచి కింద పడి కుసుమ్ దేవి (32) మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం దేవాపూర్ నుంచి సురేంద్ర సింగ్ తన భార్య కుసుమం దేవి కూతురు అనన్యతో బైక్ పై మంచిర్యాల వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద బైకు నుండి కుసుమ్ దేవి కింద పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కాసిపేట ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్స్ అన్నారు.

సంబంధిత పోస్ట్