ప్రశంసా పత్రం అందుకున్న వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ

73చూసినవారు
ప్రశంసా పత్రం అందుకున్న వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ
ప్రజలకు సత్వర సేవలు అందించినందుకు గాను బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు మూడవ స్థానం దక్కింది. ఈ మేరకు బుధవారం డిజిపి జితేందర్ చేతుల మీదుగా ఎస్ హెచ్ ఓ దేవయ్య ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 10 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయగా, అందులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అవకాశం దక్కడం విశేషం.

సంబంధిత పోస్ట్