అధ్వాన దారి.. ప్రమాదకరంగా మారి

58చూసినవారు
సిరికొండ మండలంలోని గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో ఫకీర్ నాయక్ తండ వరకు వెళ్లేదారి ప్రమాదకరంగా తయారైయింది. భారీ వర్షాలు కురవడం వలన రాకపోకలకు అంతర్యం కలిగింది. గ్రామస్తులకు అత్యవసర పనులకు వెళ్లాలంటే వేరే దారి లేక వెను దిరగాల్సిన పరిస్థితి వచ్చేది. కావున అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి, రోడ్డుకు మరమ్మతులు చేయాలని మంగళవారం గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్