సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన బోథ్ ఎమ్మెల్యే

75చూసినవారు
సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన బోథ్ ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. బోథ్ ను రెవెన్యూ డివిజన్ చెయాలని, నూతన పైర్ స్టేషన్ మరియు ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. కుప్టి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, పిప్పల్ కోటి ప్రాజెక్టు భూ నిర్వసితులకు పరిహారం అందించి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని కొరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్