బోథ్: ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా హోలీ సంబరాలు

56చూసినవారు
బోథ్ మండలం ధన్నూర్ బి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ఘనంగా హోలీ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హోలీ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్