ప్రభుత్వ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

65చూసినవారు
ప్రభుత్వ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుక కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎస్. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఇంతగానో నాటి దొరల దౌర్జన్యాన్ని ఎదిరించిందని ఆమె వీరత్వాన్ని కొనియాడుతూ చాకలి ఐలమ్మ ఆనాటి కాలంలో వీరనారి గ వ్యవహరించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్