బాసర: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

51చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం బాసర మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముధోల్ మండల కేంద్రానికి చెందిన గైక్వాడ్ లక్ష్మణ్ టీవీఎస్ మోపెడ్ ఎపి జెడ్ 8 బిఎస్ 4508 పై పని నిమిత్తం మహారాష్ట్ర ధర్మాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా బిద్రెల్లి గ్రామం వద్ద కల్వర్ట్ ను ఢీకొని అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్