భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి: సీఐ

78చూసినవారు
భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి: సీఐ
భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని సీఐ నవీన్ కుమార్ అన్నారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పవర్స్ యూత్, హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసుకోవాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. సీఐను యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్