అఘోరీకి కోట్లలో ఆస్తులు.. సంచలన ఆరోపణలు చేసిన వర్షిణి పేరెంట్స్

52చూసినవారు
అఘోరీకి కోట్లలో ఆస్తులు.. సంచలన ఆరోపణలు చేసిన వర్షిణి పేరెంట్స్
AP: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీకి కోట్లలో ఆస్తులు ఉన్నాయని ఆమె వశపర్చుకున్న వార్షిణి తల్లిదండ్రులు ఆరోపించారు. అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుందని, అలా వారి నుంచి రూ.5 - 10 లక్షలు వసూలు చేస్తుందని వర్షిణి తల్లి తెలిపింది. అలాగే ఆమెకు హీరో ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది అని అఘోరి చెప్పినట్లు ఆమె వివరించారు. ఇదే గాక యూట్యూబ్ ద్వారా రూ.20 లక్షలు వస్తాయని అఘోరీ వారితో చెప్పినట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్