ఉద్యోగుల ఎంపికలోనూ AI హవా

66చూసినవారు
ఉద్యోగుల ఎంపికలోనూ AI హవా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. పలు కంపెనీలో పని చేసేందుకు చేరే అభ్యర్థులను నియమించుకోవడంలో ఏఐ సాంకేతికత దోహదం చేస్తోంది. అయితే ఇంటర్వ్యూకంటే ముందు జరిగే ప్రాసెస్ ను మనుషుల ప్రమేయం లేకుండా జరిపేందుకు చాలా సంస్థలు ఏఐనే ఉపయోగిస్తున్నాయి. ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తగ్గిస్తూ అభ్యర్థుల ఎంపికను సులభతరం చేస్తోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ముఖాముఖిని మాత్రమే వ్యక్తులు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్