AI ప్రిడిక్షన్.. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరంటే?

79చూసినవారు
AI ప్రిడిక్షన్.. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజేత టీమిండియానే అని AI చాట్ బోట్స్ తెలిపాయి. ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉన్నా ఇండియాకే గెలుపు అవకాశం ఎక్కువ ఉంటుందని 'గూగుల్ జెమిని' తెలిపింది. కచ్చితంగా భారతే గెలుస్తుందని ఓపెన్ AI Chat GPT, మైక్రోసాఫ్ట్ కాపిలాట్ స్పష్టం చేశాయి. భారీ ఉత్కంఠ నెలకొన్న ఈ టోర్నీ విజేతను అంచనా వేయలేమని 'డీప్ సీక్' పేర్కొంది. మరి AI ప్రిడిక్షన్ ఫలిస్తుందో లేదో రేపటి వరకూ వేచి చూడాల్సిందే.

సంబంధిత పోస్ట్