టీబీ గుర్తింపులో AI విప్లవం

63చూసినవారు
టీబీ గుర్తింపులో AI విప్లవం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక రంగాలలో పెద్ద విప్లవాన్ని సృష్టిస్తోంది. తాజాగా క్షయవ్యాధి (TB)ని ముందస్తుగా గుర్తించడంలో AI-ఆధారిత ఎక్స్-రే యంత్రాలు ఇప్పుడు సహాయకారిగా మారాయి. చెస్ట్ ఎక్స్-రేల‌ను ఉప‌యోగించి క్షయ వ్యాధిని గుర్తించేందుకు AIను ఉప‌యోగించి కిమ్స్ ఆస్పత్రి అతిపెద్ద ప‌రిశోధ‌న చేసిందని తెలిపారు. చేతితో పట్టుకునే యంత్రాల ద్వారా 16,675 మందికి టీబీ నిర్ధారించినట్లు వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్