తెలంగాణ కేబినెట్ విస్తరణకు AICC గ్రీన్ సిగ్నల్

74చూసినవారు
తెలంగాణ కేబినెట్ విస్తరణకు AICC గ్రీన్ సిగ్నల్
తెలంగాణ కేబినెట్ విస్తరణకు AICC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. కాగా, సోమవారం ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, TPCC చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్