చిన్న పిల్లలకి ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలంటే..?

52చూసినవారు
చిన్న పిల్లలకి ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలంటే..?
నెలల వయసున్న పిల్లలకి ప్రతి రోజు మసాజ్ చేయడం వల్ల వారి బాడీ ఎదుగుతుంది. వారిలో ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. శిశువు ఆరోగ్యంగా శ్వాస తీసుకోవడానికి, మంచి జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు వారు చక్కగా నిద్రపోయేలా చేస్తుంది. వారికి రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే ఏడుపు తగ్గడం, గ్యాస్, కడుపు సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. శ్వాసకోశ, నాడీ, కండరాల, జీర్ణ, ఎండోక్రైన్ వ్యవస్థలను బలపరుస్తుంది.

సంబంధిత పోస్ట్