HCU భూములకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి: భట్టి

60చూసినవారు
HCU భూములకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి: భట్టి
TG: HCU భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ భూములకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని భట్టి తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. HCU భూములను ప్రభుత్వం గుంజుకుందని SMలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్