వానరానికి మరో వానరం వైద్యం (వీడియో)

38125చూసినవారు
సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ వీడియోలు నవ్వులు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఓ కోతి మరో కోతికి కంటి పరీక్షలు చేస్తూ వైద్యం చేస్తోన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఓ ఆకును సాధనంగా వాడుకోవడం మనం వీడియోలో చూడొచ్చు. ఓ ప్రొఫెషనల్ డాక్టర్ లా రకరకాల యాంగిల్స్ లో కంటిని పరిశీలిస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్