హోండా నుంచి మరో కొత్త స్కూటర్‌

83చూసినవారు
హోండా నుంచి మరో కొత్త స్కూటర్‌
జపాన్‌కు చెందిన హోండా ఇండియాలో కొత్త స్కూటర్ – ADV 160ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రీమియం విభాగంలో ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కొత్త స్కూటర్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 157cc సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. అలాగే డ్యూయల్ LED హెడ్‌లైట్లు, విండ్‌స్క్రీన్, రెండు చక్రాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని ధర దాదాపు రూ. 2లక్షలు ఉండొచ్చని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్