ఫిబ్రవరి 19న Apple iPhone SE 4?

66చూసినవారు
ఫిబ్రవరి 19న Apple iPhone SE 4?
Apple సంస్థ ఫిబ్రవరి 19న iPhone SE 4ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హింట్ ఇస్తూ ట్విట్టర్ (ఎక్స్‌)లో యాపిల్ సీఈవో టిమ్‌కుక్ పోస్టు పెట్టారు. వెండి వర్ణంలో మెరిసిపోతున్న యాపిల్ లోగోను షేర్ చేశారు. ఐఫోన్ SE 4 మోడల్ ధర రూ.43 వేల కంటే తక్కువగా ఉండొచ్చు. కొత్త SE 4 మోడల్ ఐఫోన్ 14ను పోలి ఉండనుంది.

సంబంధిత పోస్ట్