మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

61చూసినవారు
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 29 పరుగులకు ఔట్ అయ్యారు. 22వ ఓవర్లో టీమిండియా బౌలర్ జడేజా వేసిన మూడో బంతికి LBW గా పెవిలియన్ చేరారు. దీంతో 23 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 113/3 గా ఉంది.

సంబంధిత పోస్ట్