ఇస్రో 'యువికా'కు దరఖాస్తుల ఆహ్వానం

60చూసినవారు
ఇస్రో 'యువికా'కు దరఖాస్తుల ఆహ్వానం
అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. విద్యార్థులు మార్చి 23వ తేదీలోగా వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 7న విడుదల చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్