అదుపుతప్పి బోల్తా పడ్డ ఆటో (VIDEO)

66చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కునియముత్తూరులో అతివేగంతో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న బైక్, కారును ఢీకొట్టకుండా తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్