రామ్‌ చరణ్‌ RC16 టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల

51చూసినవారు
రామ్‌ చరణ్‌ RC16 టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'RC 16' ఫస్ట్ లుక్ విడుదలైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు 'పెద్ది' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రా అండ్ రస్టిక్ లుక్‌లో రామ్ చరణ్ అదరగొట్టారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్