బేబీ కార్న్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు
ఉన్నాయని న
ిపుణులు ుణులు చెబుతున్నారు. బేబీ కార్న్‌లో లుటీన్, జియాక్సంతిన్ వంటి అవసరమైన
కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంకా రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ
్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పె
ంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి బేబీ కార్న్
దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.