పోరాట స్ఫూర్తి తెలంగాణ తల్లి: భట్టి

74చూసినవారు
పోరాట స్ఫూర్తి తెలంగాణ తల్లి: భట్టి
పోరాట స్ఫూర్తి తెలంగాణ తల్లి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని అన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము మార్చలేదని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్