ఒవైసీకి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

69చూసినవారు
అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పైర్ అయ్యారు. ఈ మేరకు ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ, ఒవైసీ ఆసుపత్రి ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. RSS ఆఫీసులో దేశ భక్తులు ఉంటారు. RSSను ఎవరైనా విమర్శిస్తే వాళ్లకు ఈ దేశంలో నూకలు చెల్లినట్టే అని బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్