మళ్లీ వచ్చిన నిషేధిత చైనా యాప్‌లు

83చూసినవారు
మళ్లీ వచ్చిన నిషేధిత చైనా యాప్‌లు
దేశీయ భద్రత, డేటా గోప్యతపై ఆందోళన కారణంగా 2020లో 267 చైనీస్ యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వాటిలో 36 యాప్‌ల పేర్లు, వెర్షన్లు మార్చి చైనా మళ్లీ భారత్‌లోకి విడుదల చేసింది. యాప్‌లలో కొన్నింటికి యాజమాన్య హక్కులు మారగా.. మరికొన్ని చైనా కంపెనీలుగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ యాప్‌లన్నీ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్