రోటావేటర్ దుక్కితో సాగులో లాభాలు

61చూసినవారు
రోటావేటర్ దుక్కితో సాగులో లాభాలు
ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాలు ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రైతులు ఎక్కువగా వాడుతున్న పరికరం రోటావేటర్. ఇది మాగాణి దమ్ముకు, మెట్టభూముల దుక్కి తయారీకి బాగా పనికొస్తుంది. రోటావేటర్‌తో దమ్ముచేయటం వల్ల నీరు లోనికి ఇంకిపోకుండా 10సెం.మీ. లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. కలుపు మొక్కల ప్రభావం బాగా తగ్గుతుంది. దున్నే సమయం ఖర్చు కూడా తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్