స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ తెగువ, పోరాటం అందరికి స్పూర్తి. ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భగత్ సింగ్, భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు అతనిని ఉరితీశారు. భగత్ సింగ్, ఆయన కుటుంబ సభ్యుల ఫొటోలు ఈ వీడియోలో చూసేయండి.