శాసనసభలో కాగ్‌ నివేదిక ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

63చూసినవారు
శాసనసభలో కాగ్‌ నివేదిక ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
TG: శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాగ్ వేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. 2023-24 బడ్జెట్‌ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు చేకూరినట్లు కాగ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్