సీఎం రేవంత్‌కు బిగ్ టాస్క్..!

59చూసినవారు
సీఎం రేవంత్‌కు బిగ్ టాస్క్..!
త్వ‌ర‌లోనే తెలంగాణ మంత్రివ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవ‌కాశం ఉంది. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు పూర్తి చేశార‌ని తెలిసింది. ఆగ‌స్టు 15లోపు పూర్తిస్థాయి కేబినెట్‌ను సిద్ధం చేసుకోవాల‌ని రేవంత్ భావిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే మంత్రి ప‌ద‌విపై చాలా మంది నేత‌లే ఆశ పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌ద‌వి ఎవ‌రికివ్వాల‌న్న‌ది రేవంత్‌కు పెద్ద టాస్క్‌గా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సంబంధిత పోస్ట్