పెళ్లి అయిన ఐదు రోజులకే పెళ్లికూతురు జంప్

77చూసినవారు
పెళ్లి అయిన ఐదు రోజులకే పెళ్లికూతురు జంప్
ఉత్తరప్రదేశ్‌లోని బసోలి గ్రామంలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయిన ఐదు రోజులకే పెళ్లికూతురు వరుడి కుటుంబానికి షాక్ ఇచ్చింది. నాలుగు రోజులు వరుడి కుటుంబసభ్యులతో కలిసి పోయిన మరుసటి రోజు తెల్లారేసరికి రూ.3.15 లక్షలు, నగలతో ఉడాయించింది. ఈ ఘటనపై వరుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్