దారుణం.. రైతును చంపి తినేసిన సింహాం

85చూసినవారు
దారుణం.. రైతును చంపి తినేసిన సింహాం
గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ సింహాం రైతును చంపేసి తినేసింది. వివరాల్లోకి వెళ్తే.. గిర్ గదాడాలోని మంగాభాయ్ అనే రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అదే సమయంలో అటువైపు వచ్చిన సింహాం ఆ రైతుపై దాడి చేసి చంపేసింది. తర్వాత అడవిలోకి లాక్కెళ్లి తినేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్