రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ లక్ష్యం: రాహుల్ గాంధీ

50చూసినవారు
రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ లక్ష్యం: రాహుల్ గాంధీ
బీజేపీపై కాంగ్రెెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకే బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని చింపివేయాలని కోరుకుంటుందని, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు దానిని కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని గాంధీ, అంబేడ్కర్, నెహ్రూల సైద్దాంతిక వారసత్వం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్