BREAKING: సీఎం రేవంత్ సీరియస్

64చూసినవారు
BREAKING: సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బాలికపై హత్యాచారం, నారాయణపేట్ (D) ఉట్కూర్ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనలను సీఎం రేవంత్ తీవ్రంగా పరిగణించారు. హత్యాచార నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి.. కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.

సంబంధిత పోస్ట్