బ్రేకింగ్: ఫైనల్ 'కీ' విడుదల

59చూసినవారు
బ్రేకింగ్: ఫైనల్ 'కీ' విడుదల
తెలంగాణలో ఉద్యోగాల నియామక బోర్డు TSPSC కీలక ప్రకటన చేసింది. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరీక్షల ఫైనల్ కీ విడుదల చేసినట్లు ప్రకటించింది. 2023 అక్టోబర్ 20, 26 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది నవంబర్ లో ప్రైమరీ కీ విడుదల చేశారు.. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.tspsc.gov.in/

సంబంధిత పోస్ట్