ఒక్కసారిగా కూలిపోయిన వంతెన (వీడియో)

60చూసినవారు
ఉత్తరాఖండ్‌లో ప్రమాదం తప్పింది. చమోలీలో నిర్మించిన స్టీల్ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. గోవింద్ ఘాట్- హేమకుండ్ సాహిబ్‌లను కలిపే విధంగా ఈ వంతెనను నిర్మించారు. అయితే కొండచరియలు విరిగిపడి వంతెనపై పడడంతో వంతెన కూలిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్