దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి భర్త గొంతు కోసి చంపిన భార్య

69చూసినవారు
దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి భర్త గొంతు కోసి చంపిన భార్య
హైదరాబాద్‌లోని బండ్లగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెటర్నరీ డాక్టర్ మసియుద్దిన్‌ను రెండో భార్య షబానా అతికిరాతకంగా హత్య చేసింది. కొడుకుతో కలిసి భర్త కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి మరీ ఈ దారుణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్