ప్రభత్వ రంగ సంస్థ BSNL యుజర్లకు శుభవార్త చెప్తూ.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏడాదికిపైగా కాలపరిమితి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్‌ను మరో నెల అదనంగా పొడిగించింది. రూ.2399తో రీఛార్జ్ చేసుకున్న వారికి గతంలో 395 రోజులు వ్యాలిడిటీ ఉండగా, ఇకపై 425 రోజులు ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా ఆన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2జీబీ డేటా, 100 ఉచిత SMSలు చేసుకోవచ్చు. ఇక జియో, ఎయిర్‌టెల్‌లో ఇదే ప్లాన్ ధరలు రూ.3000కు పైనే ఉన్నాయి.