నల్లగొండలో 21న BRS రైతు మహా ధర్నా

58చూసినవారు
నల్లగొండలో 21న BRS రైతు మహా ధర్నా
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ BRS రైతు మహాధర్నా చేపట్టిందని, ఈ నెల 21న నల్లగొండలో సభ నిర్వహస్తున్నట్లుగా BRS మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ ధర్నాకు KTR హాజరవుతారని తెలిపారు. మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. రైతు రుణమాఫీ కేవలం 35% మందికి మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్