నితిన్ రాబిన్ హుడ్ సినిమాకు ముందు రష్మికనే తీసుకోవాలనుకున్నారు. రష్మికతో కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత ఆమె ప్లేస్‌లో శ్రీలీలను తీసుకున్నారు. ఆ సమయంలోనే పుష్ప-2 ఐటెం సాంగ్ చేస్తున్నామని.. అప్పుడు రష్మికతో మాట్లాడాలంటే కాస్త ఇబ్బంది పడ్డానని శ్రీలీల తెలిపింది. కానీ డేట్స్ కుదరక తానే సినిమా నుంచి తప్పుకున్నట్టు రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని.. ఆ తర్వాత తాను రష్మిక మంచి ఫ్రెండ్స్ అయ్యామని శ్రీలీల తెలిపింది.