సెర్బియా పార్లమెంట్‌లో గ్రానైడ్లు, టీయర్ గ్యాస్‌తో దాడి(వీడియో)

81చూసినవారు
యూరోపియన్ దేశమైన సెర్బియా పార్లమెంట్‌లో ప్రతిపక్షం తీవ్ర గందరగోళం సృష్టించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రతిపక్ష ఎంపీలు పొగ బాంబులు, టీయర్ గ్యాస్ డబ్బాలను విసిరారు. దీంతో పార్లమెంట్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్