సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు అప్డేట్ ఇచ్చారు. ప్రతస్తుం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, స్పృహలోకి వచ్చారని తెలిపారు. కాగా కల్పన ఆత్మహత్యాయత్నం వెనుక ఆమె రెండో భర్త ప్రసాద్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. మరోసారి కల్పన ఇంట్లో తనిఖీలు కూడా చేపట్టారు. అయితే తాను పనిమీద రెండు రోజుల క్రితం బయటకు వెళ్లినట్లు పోలీసులకు ప్రసాద్ తెలిపారు.