అంబానికి షాక్ ఇచ్చిన BSNL

53చూసినవారు
అంబానికి షాక్ ఇచ్చిన BSNL
ప్రముక టెలికాం ఆపరేటర్ BSNL కంపెనీ ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించిన BSNL మరింత పట్టు సాధించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. JIO నెట్‌వర్క్‌కు దీటుగా కేరళలో అదనంగా 5,000 సైట్‌లను ప్రారంభించింది. త్వరలో 1 లక్ష 4G సైట్‌లను చేరుకోవాలనే లక్ష్యంతో BSNL ప్లాన్ చేస్తుంది. అయితే TCS కంపెనీ ఈ ప్రక్రియలో BSNL‌కు మద్దతు తెలుపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్