తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు

1919చూసినవారు
తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో కేసీఆర్ కిట్ కోసం రూ.200 కోట్లు, హైదరాబాద్ విమానాశ్రయానికి రూ.500 కోట్లు, పాతబస్తీలో మెట్రో కోసం రూ.500 కోట్లు, పౌరసరఫరాల శాఖ కోసం రూ. 3 వేల కోట్లు, ఐఅండ్ పీఆర్ కోసం రూ. వెయ్యి కోట్లు, వర్సిటీల్లో వసతుల కోసం రూ. 500 కోట్లు, మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు, మూసీ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్