ఆగస్టు 7న ఖాదీ దుస్తులను కొనండి: ప్రధాని మోదీ

50చూసినవారు
ఆగస్టు 7న ఖాదీ దుస్తులను కొనండి: ప్రధాని మోదీ
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లు దాటిందన్నారు. ఖాదీ విక్రయాలు 400 శాతం పెరిగాయని చెప్పారు. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో 250 మందికిపైగా మహిళలు చేనేత ఉత్పత్తులు తయారు చేస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్